Brindavanam Nunchi Song Lyrics
Brindavanam Nunchi Song Lyrics Rowdy Boys : Brindavanam Nunchi Song Lyrics తన అందంతో పాటు స్టెప్స్ తో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్న రౌడీ బాయ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ....మరి ఇంకెందుకు ఆలస్యం అలాంటి మంచి లిరికల్ సాంగ్ మీకు కూడా కావాలి కదా ! సాంగ్ పాడుకొని ఆనందించండి. Brindavanam Nunchi Song Lyrics in Telugu ధీం దినకుదిన ధీం అ ఆ ఆ ధీం దినకుదిన ధీం ఆఆ ధీం దినకుదిన ధీం హా ఆ ఆ ధీం దినకుదిన ధీం హా హ హా బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూశాడే చూశాడే, రాధను చూశాడే ఫ్లూటు లేని గోపాలుడే సూటు వేసే భూపాలుడే మీసమొచ్చిన బాలుడే మాట వింటే పడిపోవుడే కటిక చీకటిలో కన్ను కొడతడే వెన్న ముద్దలని వెంట పడతడే గోల చేస్తడే గాలమేస్తడే మాయలోన వీడే హోయ్, బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే అరెరెరె, యమునా తీరాన ఉన్న రాధను చూశాడే చూశాడే, రాధను చూశాడే రోమియోలా క్యాపు పెట్టి రోజు వచ్చి రోడ్డు మీద ఫోజు కొడతాడే కాస్త సందు (కాస్త సందు) ఇచ్చామంటే (ఇచ్చామంటే) సూది లాగా గుండెల...